నవంబర్ 14, 2013

ఆహ్వానం- బాలల నాటకోత్సవాలు

Posted in కళారంగం at 6:47 సా. by వసుంధర

మిత్రులకు నమస్కారం.
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారి బాలల నాటికల పోటీ ప్రదర్శనకు మీకందరికీ ఆహ్వానం.విస్మయం కలిగించే పిల్లల నటనా పటిమ చూసి విభ్రమం చెందేందుకు మీరు తప్పకుండా త్యాగరాయ గానసభకు విచ్చేసి
వాటిని తిలకించ వలసిందే! వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
దాసరి వెంకటరమణ

Leave a Reply

%d bloggers like this: