నవంబర్ 14, 2013

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 11:00 ఉద. by వసుంధర

పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం- ముసలితనంలో ఆదుకుంటారని. పెద్దల్ని ముసలితనంలో ఆదుకుంటాం- ఆస్తిపాస్తులొస్తాయని. దానధర్మాలు చేస్తాం- పుణ్యమొస్తుందని. దేవుణ్ణి భక్తితో కొలుస్తాం- భోగభాగ్యాలిస్తాడని.

ఏంచేసినా స్వార్థమో, ప్రతిఫలాపేక్షో. మంచికీ మానవత్వానికీ ప్రాధాన్యం లేదు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా Deccan Chronicle వచ్చిన ఈ కార్టూన్ , ఈనాడులో వచ్చిన ఈ కార్టూన్ చూడండి.

cartoon dc    cartoon eenadu

2 వ్యాఖ్యలు »

  1. eenadu eeroju sridhar cartoon chala bavundi. choodandi

    • చాలా బాగుంది. ఆ కార్టూన్ కూడా ఆ టపాకి ఇప్పుడే జతపరుస్తున్నాం.


Leave a Reply to Tskaladhar Sharma Cancel reply

%d bloggers like this: