వసుంధర అక్షరజాలం

నేటి కార్టూన్

పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం- ముసలితనంలో ఆదుకుంటారని. పెద్దల్ని ముసలితనంలో ఆదుకుంటాం- ఆస్తిపాస్తులొస్తాయని. దానధర్మాలు చేస్తాం- పుణ్యమొస్తుందని. దేవుణ్ణి భక్తితో కొలుస్తాం- భోగభాగ్యాలిస్తాడని.

ఏంచేసినా స్వార్థమో, ప్రతిఫలాపేక్షో. మంచికీ మానవత్వానికీ ప్రాధాన్యం లేదు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా Deccan Chronicle వచ్చిన ఈ కార్టూన్ , ఈనాడులో వచ్చిన ఈ కార్టూన్ చూడండి.

   

Exit mobile version