నవంబర్ 17, 2013

జర్నలిజం చమక్కులు

Posted in వెండి తెర ముచ్చట్లు at 4:17 సా. by వసుంధర

శ్రీ వేమూరి సత్యనారాయణ ప్రముఖ పాత్రికేయులు, సినీరంగ ప్రముఖులు. వీరి పరిచయం అక్షరజాలంలో లభిస్తుంది. ఏ రంగంలోనైనా వారిది వారికే ప్రత్యేకమైన బాణీ.  1989లో వారు ఉదయం దినపత్రిక కోసం ాప్పటి నవ యువ నటుడు వెంకటేశ్‍ని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడా నటుడు చెప్పిన వివరాల్ని- అలనాడు, నిన్న, నేడుకి అన్వయించి పాఠకుల ముందుంచిన విధం- కాబోయే పాత్రికేయులకి ప్రయోజనకరంగా ఉంటుందనిపించింది. ఆ వ్యాసాన్ని సంపాదించి ఇక్కడ మీకు అందజేస్తున్నాం. కాగితాలు పాతబడిన కారణంగా- చదువరులకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. మన్నించగలరు.

Leave a Reply

%d bloggers like this: