నవంబర్ 18, 2013

కాలుష్య గాథలు

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:20 సా. by వసుంధర

మన పరిశ్రమలు, మోటార్లు, దురలవాట్లు- వాతావరణంలో కాలుష్యం నింపుతున్నాయి. ఆ కాలుష్యం ఆరోగ్యవంతుల్ని కూడా బలహీనులుగా మార్చవచ్చు.

ఆధునిక భౌతికవాద తత్వం- కుటుంబాల్లో కాలుష్యాన్ని నింపుతోంది. ఆ కాలుష్యం నీతిమంతుల్ని కూడా మానసికంగా బలహీనపర్చవచ్చు. ఆ పరిణామాలకు హెచ్చరిక (ఆంధ్రజ్యోతి దినపత్రిక నవంబర్ 5, 2013 సంచికలో వచ్చిన) మనసుని కదిల్చే ఈ క్రింది సంఘటన.

manasuna unnadi

1 వ్యాఖ్య »

  1. Shri said,

    మోసమూ ద్రోహమూ జరగనే కూడదు … జరిగాక ఇక ఆ జీవితాలు అతుకుల బొంతలే

    శ్రీదేవి


Leave a Reply

%d bloggers like this: