నవంబర్ 20, 2013

తెలుగు కామెడీ స్కిట్ ల పోటీ- హాస్యానందం

Posted in కథల పోటీలు at 11:09 ఉద. by వసుంధర

హాస్యానందం పత్రికలో వచ్చిన క్రింది ప్రకటన అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు.

మళ్ల జగన్నాధం స్మారక తెలుగు కామెడీ స్కిట్ ల పోటీ
ప్రథమ బహుమతి: రూ 1000+ సత్కారం
ద్వితీయ బహుమతి: రూ 500 + సత్కారం
ప్రత్యేక బహుమతులు (5): రూ 200 + సత్కారం
నిబంధనలు:
స్కిట్ లు కేవలం అచ్చులోనికి మాత్రమే. ప్రదర్శించవలసిన అవసరం లేదు
వ్రాతలో రెండు పేజీలు, అచ్చులో ఒక పేజీ మించరాదు
ఎక్కడో ప్రదర్శించినవి పోటీకి పంపరాదు
హాస్యస్ఫోరకంగా, కొత్తగా ఉండి తీరాలి. వివిధ రకాలుగా ప్రయోగాత్మకంగా ఉంటే
మరీ మంచిది.
ఫిబ్రవరి 10న ప్రముఖుల సమక్షంలో అనకాపల్లిలో ఘనంగా జర్గే బహుమతి
ప్రదానోత్సవం సభకు విజేతలు హాజరై తీరాల్సిందే. లేనిచో బహుమతులు అందజేయడం
సాధ్యం కాదు.
ఒకరు ఎన్నైనా స్కిట్లు పంపవచ్చు. హామీపత్రం మాత్రం తప్పనిసరి.
ఆఖరు తేదీ: 31-12-2013
పంపాల్సిన చిరునామా: ఎమ్.బి.జె. భువనేశ్వరరావు (భవన్), డోర్ నెం. 15-21-12/3, ఉమెన్స్ కాలీజీ దగ్గర, అనకాపల్లి – 531 002, ఫోన్: 8500669505

Leave a Reply

%d bloggers like this: