నవంబర్ 23, 2013
కథ చెబుతాను ఊఁ కొడతారా
మీడియాలో రోజూ మనకి రాజకీయవాదులో, సినిమావాళ్లో తెగ కథలు వినిపించడం మామూలైపోయింది. దాంతో మనకి కథలంటే భయం పట్టుకుంది. కానీ ఒక్కసారి చిన్నతనం గుర్తుకి తెచ్చుకోండి. కథలు వినాలని ఆత్రపడేవాళ్లం. కథలు చెప్పేవాళ్లకోసం ఎదురు చూసేవాళ్లం. అవీ అసలు కథలు. అలాంటివి ఇప్పటికీ వినిపిస్తున్న శ్రీమతి దీపా కిరణ్ వివరాలు నవంబర్ 6, 2013 ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చాయి. మీకోసం ఆ విశేషాలు….
moorthy said,
నవంబర్ 25, 2013 at 12:46 సా.
మంచి సేకరణ ధన్యవాదములు,
ఈరోజు 25 నవంబర్ 2013 వరకు ప్రతీ సోమవారం అల్ ఇండియా రేడియో హైదరాబాద్ వారు
ఉదయం 6 గం 30 నిముషాలకు జానపద కదా లహరి శీర్షిక లో జగన్నాధరావు గారి రచనలు
శిల్ప గారి గళం లో ప్రసారం చేసారు. కధలు అద్భుతః శిల్ప గారి ప్రదర్శనా నైపుణ్యము ఆత్య అద్భుతః
అందరు విని తీరాలి