నవంబర్ 23, 2013

కళాహృదయుడు బి.ఎన్.రెడ్డి

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:19 సా. by వసుంధర

తెలుగు చలనచిత్రాన్ని కళాత్మకం చేసిన మహా దర్శకుడు బి.ఎన్.రెడ్డి.  కేవలం 11 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించినా, కళాత్మకంగా రాజీపడని మహనీయుడాయన. అభిమానులు అక్కినేనిని యాక్షన్, రొమాంటిక్ హీరోగా చూడ్డానికి మాత్రమే ఇష్టపడే రోజుల్లో (1964)- పూజాఫలం చిత్రాన్ని మనోవిశ్లేషణాత్మక చిత్రంగా మలచిన ధైర్యమాయనది. రంగులరాట్నం (1966) చిత్రంలో నటుడు చంద్రమోహన్‍ని ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయం చేసిన ఎంపిక ఆయనది. 1969లో బంగారు పంజరం వంటి విలక్షణ సంగీత చిత్రాన్ని శోభన్‍బాబు, వాణిశ్రీలతో నిర్మించిన ప్రత్యేకత ఆయనది. గడచిన నవంబర్ 8న ఆయన వర్ధంతి సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసం మనమంతా చదవాల్సినది.

bn reddi

1 వ్యాఖ్య »

  1. TVS SASTRY said,

    My Tribute to A great Director.


Leave a Reply

%d bloggers like this: