Site icon వసుంధర అక్షరజాలం

కథల పోటీలు- గోతెలుగుడాట్‍కామ్

ఈ క్రింది సమాచారం అందజేసిన నండూరి సుందరీ నాగమణికి ధన్యవాదాలు

గో తెలుగు వెబ్ మాగ్ వారు కథలపోటీ నిర్వహిస్తున్నారు. గడువు తేదీ 01-12-2013. వివరాలకు ఈ లింక్ ఓపెన్ చేయవచ్చు.
http://www.gotelugu.com/issue28/home/

కథల పోటీ

మొదటి బహుమతి : 5,000.00
రెండవ బహుమతి: 2,000.00
మూడవ బహుమతి:1,000.00

“కథల పోటీకి” అని స్పష్టంగా పేర్కొనని కథలను సాధారణ ప్రచురణ పరిశీలనకి స్వీకరించబడుతుందని గమనించగలరు. కథ మూడు ఎ4 సైజు మించకుండా వుండాలి. హాస్య రస, ప్రేమ కథలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.

ఆఖరుతేదీ: డిసెంబర్ 1

రచయితలకు సూచనలు
  • మీ రచనలను gotelugucontent (at)gmail.com కి పంపగలరు.
  • మీరు పంపుతున్న మీ రచన పూర్తిగా మీ స్వంతమేనని హామీ పత్రం జతచెయ్యటం మరచిపోకండి.
  • మీ బ్యాంకు ఎకౌంటులోని పేరును, మీ చిరునామాను స్పష్టంగా పేర్కొనండి.
Exit mobile version