నవంబర్ 26, 2013

చింగ్ చియు సేన్ త్యాగరాజ కీర్తన

Posted in సంగీత సమాచారం at 8:33 సా. by వసుంధర

chong chiu sen 

అతడి పేరు చింగ్ చియు సేన్. దేశం మలేసియా. మాతృభాష చైనీస్. మన కర్ణాటక సంగీతం పట్ల అభిమానంతో- శ్రీమతి పద్మవిభూషణ్ డి.కె. పట్టమ్మాళ్ శిష్యరికంలో కచేరీలో త్యాగరాజ కీర్తనలు పాడే స్థాయికి చేరుకున్నాడు. త్యాగరాజ స్వామీ- మా తెలుగువారిని కూడా ఇలా ప్రభావితంచెయ్యవయ్యా- అనిపించేలా వినిపించిన అతడి గానానికి లంకె ఇక్కడ.

Leave a Reply

%d bloggers like this: