నవంబర్ 27, 2013

తుఫాన్ – కార్టూన్

Posted in చిత్రజాలం at 6:13 సా. by వసుంధర

నీటి కరువో అని గగ్గోలెత్తి పోతున్న సంవత్సరంలో- నీరంటే భయం పుట్టేటంతలా తుఫాన్ నీరు తెలుగునాడును ముంచెత్తేసింది. ఆ నీరంతా జనం కళ్లలోకి చేరి ధారాప్రవాహమయింది. మన నాయకులు ఆ కన్నీళ్లు తుడవడానికి బదులు- పార్టీలుగా విడిపోయి ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటూ తుఫానుకి మించిన అలజడి సృష్టిస్తున్నారు. ప్రభుత్వం పంపే సహాయక బృందాలు తమ ఉనికిని చాటుకుందుకు సకల ప్రయత్నాలూ చేస్తూ, ప్రజల ఉనికిని యథాలాపంగా పట్టించుకుంటున్నాయి. ఫలితం వివిధ దినపత్రికల్లో ఈ క్రింది కార్టూన్లుః

cartoon ab nov 24cartoon dc nov 25cartoon dc

 

 

 

Leave a Reply

%d bloggers like this: