నవంబర్ 30, 2013

భారత భాగ్యవిధాత

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:03 సా. by వసుంధర

మన బంగారం మన ప్రజాప్రతినిధులు. మన బంగారం మంచిదైతే సోనియా కూడా మంచిదే. సోనియా గురించి ఆంధ్రజ్యొతి అందిస్తున్న ఈ సమాచారానికి స్పందించేముందు, సోనియాకు పూర్తి మద్దతునిచ్చి ఆమెను మహారాణిని చేసిన ఘనత మన బంగారానిదేనని మర్చిపోవద్దు. ఇక సోనియా గురించిన ఆసక్తికరమైన విశేషాలకోసం అంతర్జాలంలో లంకె 1  లంకె 2 లలో క్లిక్ చెయ్యండి. ఈ క్రింద కూడా ఆ వివరాలు మీతో పంచుకుంటున్నాం.

sonia 2 november 30 sonia 2a november 30

Leave a Reply

%d bloggers like this: