డిసెంబర్ 1, 2013

భారత భాగ్యవిధాత

Posted in సాంఘికం-రాజకీయాలు at 11:13 ఉద. by వసుంధర

రాజరికం పొయి ప్రజాస్వామ్యం వచ్చిందని మనం సంతోషిస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజలు తమకోసం సేవకుల్ని ఎన్నుకుంటే- వారు నాయకులుగా చెలామణీ అవుతూ-  రాజరికానికి దాసోహం అంటూ ప్రజాభీష్టాన్ని విస్మరించడమే ప్రజాస్వామ్యం కామోసనిపించే వాతావరణం మన దేశంలో నెలకొనిఉంది. మన ప్రతినిధులు ఎన్నుకున్న భార భాగ్యవిధాత గురించి ఆంధ్రజ్యోతి దినపత్రిక అందిస్తున్న వ్యాస శృంఖలాల్లో మూడవదానికై ఇక్కడ క్లిక్ చెయ్యండి. లేదా ఈ క్రింద చదవండి.

sonia 3 december 1

Leave a Reply

%d bloggers like this: