డిసెంబర్ 2, 2013

గరికిపాటి ఓపెన్ హార్ట్

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:00 సా. by వసుంధర

అది ప్రవచనాల గురించి కావచ్చు. సమైక్యం గురించి కావచ్చు. సినిమాల గురించి కావచ్చు. మహాకవుల ఆలోచనలు సామాన్యులకు భిన్నం.  ఆంధ్రజ్యోతి ఎబిఎన్ తరఫున శ్రీ వేమూరి రాధాకృష్ణ ప్రతి ఆదివారం నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమం ఈసారి సహస్రావధాని, మహాకవి గరికిపాటి నరసింహారావు గారి హృదయాన్ని ఆవిష్కరించడం విశేషం. ఆ ఇంటర్వ్యూ మొదటిరెండవ భాగాల విడియోలకు లంకెలిచ్చాం. నేటి దినపత్రికలో వచ్చిన ఆ వివారాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. లేదా ఈ క్రింద కూడా చదవొచ్చు.

open heart garikipati

Leave a Reply

%d bloggers like this: