డిసెంబర్ 2, 2013
నేటి కార్టూన్
మహాశిల్పి పికాసో చెక్కిన అందమైన శిల్పాన్ని చూసి ఒకాయన ఆడిగాడట- ‘ఒక మామూలు రాతిని ఇంత అందంగా మలచడం ఎలా సాధ్యం?’ అని. దానికి పికాసో, ‘రాతిలో అందంగా లేనివన్నీ తొలగించాను. అందమైనది మిగిలింది- అంతే!’ అన్నాడట. ప్రగతి సాధనలో మన నేతలు కూడా మహాశిల్పులేమో అనిపిస్తుంది నేడు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ కార్టూన్ చూస్తుంటే…..
Leave a Reply