డిసెంబర్ 5, 2013

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:01 సా. by వసుంధర

దున్నపోతు ఈనిందంటే దూడని రాటకు కట్టెయ్యమన్నాడని సామెత. మన దేశంలో ప్రముఖుల స్పందనకు అద్దం పడుతుంది ఈ క్రింది కార్టూన్.

cartoon eenadu

మీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటానికీ, మీ బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టటానికీ మేడం దగ్గర అంత డబ్బు లేదంటే వినరేం… ఇదిగో డబ్బుందని రాసినవాళ్లు వెనక్కి తీసుకున్నారు చూడు!

2 వ్యాఖ్యలు »

  1. bedirinchi panulu jarupukovadam soniaku baaga telisina vidya. Aaa website vallanoo bedirinchi vuntundi

  2. TVS SASTRY said,

    చాలా బాగుంది!


Leave a Reply

%d bloggers like this: