డిసెంబర్ 6, 2013

అర్థం-పరమార్థం

Posted in హిందీ పాటల అర్థం at 10:15 సా. by వసుంధర

నేటి సినిమాల్లో తెలుగు పాటలే అర్థం కావడం లేదు. ఐనా విని ఆనందించడమే కానీ అర్థం తెలుసుకుందుకు కాదు అనే తీరులో ఉంటున్నాయి చాలావరకూ మన పాటలు. పూర్వం హిందీ సినిమా పాటల పరిస్థితి అలా ఉండేది. వినడానికీ పాడుకుందుకూ చాలా బాగుండే ఆ పాటల్లో కొన్నింటిని ఎంచుకుని- వాటి అర్థాన్నీ పరమార్థాన్నీ వివరిస్తున్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఆ పత్రికను అభినందిస్తూ, వ్రాసినవారికి ధన్యవాదాలర్పిస్తూ ఒకటొకటిగా ఇక్కడ ఆస్వాదిద్దాం.

 ఆప్‍కీ పర్‍ఛాయియా చిత్రంలో మధురమైన ఈ పాట వినండి. అర్థాన్ని వివరాలతో ఈ క్రింద ఆస్వాదించండి. 

hindi song aapki parchayiya

1 వ్యాఖ్య »

  1. subbalakshmi said,

    jiivita satyaalani anubhavaalaloo ,gurtinchi, vivarinchina jonnavittulavaarikii, daanini maakandinchina miikuu maa dhanyavaadaalu—lakshmi


Leave a Reply

%d bloggers like this: