డిసెంబర్ 9, 2013

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:51 సా. by వసుంధర

సరసము విరసము కొరకే

పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే 

పెరుగుట విరుగుట కొరకే 

ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!

ఈ పద్యం అవినీతికీ, అధికార మదానికీ, అహంకారానికీ కూడా వర్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటి డెక్కన్ క్రోనికిల్‍ దినపత్రికలో వచ్చిన ఈ క్రింది కార్టూన్ చూడండి.

cartoon dc

Leave a Reply

%d bloggers like this: