డిసెంబర్ 10, 2013

కరణేషు మంత్రీ

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:23 సా. by వసుంధర

రాజరికం వదిలి ప్రజాస్వామ్యం స్వీకరించాం. రాజులు పోయి మంత్రులు వచ్చారు. కానీ మనది బానిస మనస్తత్వం. అందుకని మంత్రులే రాజులుగా చెలామణీ ఆవుతూ, అధికారం చలాయిస్తున్నారు. అది దేశం పరిస్థితి.

మన సమాజంలో కుటుంబం పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. మన కుటుంబాల సుస్థిరతకు కారణం మహిళలు. ఐతే వారు కుటుంబ సామ్రాజ్యానికి రాణులుగా ఉండాలనుకోరు. రాజరికాన్ని వారు కోరరు. కరణేషు మంత్రీగా ఉంటూ, అంకిత భావంతో కుటుంబ సంక్షేమానికి కృషి చేస్తారు. అదే మన కుటుంబ వ్యవస్థ సాఫల్యానికి ముఖ్య కారణం. ప్రజాస్వామ్యంలో మంత్రుల వ్యవహారశీలతకు మన గృహిణులే ఆదర్శం. వారి మంత్రిత్వంలో ఎన్నో కుటుంబాల పురుషులు నోబెల్ స్థాయి విజయాలు సాధించారు. ఆయా పురుషులు ఎన్నో విధాల కీర్తించబడుతుంటే- ఆ మంత్రి మహిళలను ఆమంత్రించడానికి నో బెల్స్. ఈ సెప్టెంబర్ 13న ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసంలోని ఆసక్తికరమైన వివరాలు చూడండి.

cv raman's wife sep 13 13

Leave a Reply

%d bloggers like this: