డిసెంబర్ 13, 2013
తెలుగులో టైపింగుకి కొన్ని చిట్కాలు
బ్లాగులో నేరుగా తెలుగులో వ్రాయడానికి గతంలో కొన్ని చిట్కాలు ఇస్తూ pramukhIME సానుకూలతను వివరించాం. ఆ softwareలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని తొలగిస్తూ ఇప్పుడు కొత్త software అందుబాటులోకి వచ్చింది. అది download చేసుకుందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. తలుగువారికోసం తెలుగు భాషలో ఇంత సానుకూలమైన చక్కటి software అందించిన vishalon.net వారికి అభినందనలు, ధన్యవాదాలు.
Nandoori Sundari Nagamani said,
డిసెంబర్ 23, 2013 at 1:43 ఉద.
విశాలాన్.నెట్ వారికీ మీకూ కూడా ఎన్నెన్నో ధన్యవాదాలు. చక్కని సాఫ్ట్ వేర్ ను పరిచయం చేసారు.
ఆకునూరి మురళీకృష్ణ said,
డిసెంబర్ 19, 2013 at 12:40 ఉద.
మీకూ, విశాలాన్.నెట్ వారికీ అనేక ధన్యవాదాలు వసుంధర గారూ
వసుంధర said,
డిసెంబర్ 19, 2013 at 11:22 ఉద.
విశాలాన్.నెట్ వారికి తెలుగు భాష ఋణపడి ఉంటుంది. తెలుగులో టైపింగుకి pramukhIME గొప్ప software.