డిసెంబర్ 14, 2013

నేటి కార్టూన్- నీటిపైన వ్రాతలు

Posted in సాంఘికం-రాజకీయాలు at 5:09 సా. by వసుంధర

మిన్ను విరిగి మీద పడుతుంటే ఏదో ఒకటి చెయ్యడానికి బదులు- నేతలు ఎవరినో ఒకరిని తప్పు పడుతూ కూర్చుంటే అది రాజకీయం. ఆశ్చర్యమేమిటంటే ఆ మిన్నుకన్ను ప్రజలమీద మాత్రమే ఉండడం. అందుకని ప్రజలు అలాంటి నేతల్ని దూరంగా ఉంచాలి. రానున్న ఎన్నికల్లో ప్రధానిగా మోడీకి ఉన్న అర్హతల్ని ప్రశంసిస్తూ-  NDTVకి శ్రీ ఎన్.ఆర్. నారాయణమూర్తి (ఇన్ఫోసిస్) ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు, దానిపై అక్షరజాలం వ్యాఖ్య కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ సందర్భంలో- మన నేతల మాటలు నీటిమీద వ్రాతలేనన్న అభిప్రాయాన్ని నేడు Deccan Chronicle, ఈనాడు దినపత్రికల్లో వచ్చిన ఈ క్రింది కార్టూన్ల వ్యాఖ్యల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

cartoon dc  cartoon eenadu మొట్టమొదటిసారి మహిళాబిల్లు ప్రవేశపెట్టిన రోజునే నేను పుట్టానట…

 

Leave a Reply

%d bloggers like this: