డిసెంబర్ 14, 2013

విప్లవకవి జ్వాలాముఖి

Posted in సాహితీ సమాచారం at 5:25 సా. by వసుంధర

ఆవేశం, ఉద్రేకం లేని విచిత్ర విప్లవాత్మక భావాలు జ్వాలాముఖివి. ఆ కారణంగా ఆయన రచనలు, కవితలు మరింత విశిష్టతను సంతరించుకున్నాయి. పిన్నవయసులోనే ఆయన అస్తమయం తెలుగు సాహితికి తీరని లోటు. ఆయన 5వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ చక్కటి వ్యాసంలో రేపు జరుగనున్నసభ వివరాలు కూడా ఉన్నాయి.

jwalamukhi

Leave a Reply

%d bloggers like this: