డిసెంబర్ 17, 2013
నేటి కార్టూన్- భావి-భారతపౌరుడు
నేతలు ఆదర్శప్రాయంగా ఉండాలని పెద్దల ఉవాచ. నేతల ప్రవర్తనే ఆదర్శం కాబోలని పిల్లల భావన. ఈ రెంటినీ అన్వయిస్తూ 1980లో మేము వ్రాసిన భావి భారతపౌరుడు కథ ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చింది. మన భావి, భారతపౌరుడు ఎలా ఉంటాయో అన్నది అప్పటి మాటే కాదు, నేటి మాట కూడా అని నేడు వివిధ దినపత్రికల్లో వచ్చిన ఈక్రింది కార్టూన్లు చెబుతాయి.
Leave a Reply