డిసెంబర్ 18, 2013

తమిళ నాట తెలుగు వెలుగు

Posted in భాషానందం at 9:02 సా. by వసుంధర

మనం తెలుగునాట రాజకీయాల్లో మునిగి తేలుతూ, ప్రాంతీయ తత్వంతో మరిగిపోతూ- మనకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చిన భాషను మర్చిపోతున్నాం. ఐతే అంతా మనలాగే ఉండరుగా! తమిళనాట తెలుగుతనం విశేషాలపై విశిష్ట పరిశోధనలు చేసిన,  చేస్తున్నడాక్టర్ సుధారాణి వివరాలు సెప్తెంబర్ 2, 2013 ఆంధ్రజ్యోతి దినపత్రికలో లభించాయి. ఆ పత్రికకు, ఆ వ్యాస రచయితకు ధన్యవాదాలర్పిస్తూ- ఆ విశేషాలు ఈ క్రింద అందిస్తున్నాం.

tamli telugu velugu aj sep 2 2013

Leave a Reply

%d bloggers like this: