డిసెంబర్ 23, 2013

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:01 సా. by వసుంధర

లక్షాధికారి అనిపింగుకోవడం గొప్పయిన రోజుల్లో- ఒకాయన కోటి రూపాయలు గోల్‍మాల్ చేసి దొరికిపోయి జైలుకెళ్లాడు. ఆయన భార్య జైలుకెళ్లి భర్తను చూసి జరిగిందానికి ఘొల్లున ఏడ్చింది. ఆయన నవ్వి, ‘ఎందుకేడస్తావూ, దొరికింది నేను కానీ, గోల్‍మాల్` అయిన డబ్బు కాదు కదా! త్వరలోనే వెనక్కి వస్తాను. ఆపైన నవ్వే మన జీవితం’ ఆన్నాడు. ఇది మాకు తెలిసిన ఎప్పటిదో ఒక వాస్తవ ఘటన. ఇప్పటికీ అదే పరిస్థితి అంటోంది ఈ క్రింది కార్టూన్.

cartoon dc

Leave a Reply

%d bloggers like this: