డిసెంబర్ 23, 2013

సంస్మరణ ఒక బాధ్యత

Posted in సాహితీ సమాచారం at 9:51 సా. by వసుంధర

పుట్టపర్తి అనగానే భక్తులకు సత్యసాయిబాబా స్ఫురించవచ్చు. సాహితీభక్తులకు మాత్రం నారాయణాచార్య తప్ప వేరొకరు గుర్తు రారు. వచ్చే మార్చి 28న ఆ  సాహితీపరుని శతజయంతి. సమాజ హితం కోరేదే సాహిత్యం కాబట్టి ఆ సాహితీపరుని సంస్మరించడం సమాజానికి మేలు చెసే గొప్ప బాధ్యత. ఈ మాట ఎందుకు అనుకోవలసి వచ్చిందో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసాన్ని మీతో పంచుకుంటున్నాం.

puttaparti narayanacharya

Leave a Reply

%d bloggers like this: