డిసెంబర్ 25, 2013

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:12 సా. by వసుంధర

ఎవరైనా మాటిచ్చి తప్పితే చెయ్యిచ్చేశాడ్రా అంటారు. మాటిచ్చి తప్పడం అలవాటైనవారు చేతినే చిహ్నం కూడా చేసుకుంటారా? నేడు డెక్కన్ క్రోనికిల్‍లో వచ్చిన ఈ క్రింది కార్టూన్ చూడండి.

cartoon dc

Leave a Reply

%d bloggers like this: