డిసెంబర్ 25, 2013

ప్రముఖ దర్శకుడు బిఎస్ రంగా సంస్మరణ

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:01 సా. by వసుంధర

చందనచర్చిత నీల కళేబర (తెనాలి రామకృష్ణ), ఈ నల్లని రాలలో (అమరశిల్పి జక్కన్న), ఓ వీణ చెలీ నా ప్రియసఖీ (చంద్రహాస)– ఈ పాటలు ఎప్పటివైనా ఇప్పటికీ తాజాగా అలరిస్తున్నాయి. ఆయా చిత్రాల దర్శక నిర్మాత బిఎస్ రంగాతెలుగు వారికి చిరస్మరణీయుడు. వారిని సంస్మరిస్తూ నేటి ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన వ్యాసంలో వివరాల్నిమీతో పంచుకుంటున్నాం.

bs ranga

Leave a Reply

%d bloggers like this: