డిసెంబర్ 26, 2013

నేటి కార్టూన్లు

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:17 సా. by వసుంధర

మన దేశంలో రక్షకులుగా చెలామణీ ఔతున్నవారు- పోలీసులు, ప్రజాప్రతినిధులు. ఆ పరిస్థితిని విశ్లేషిస్తున్నవి- నేటి ఈనాడు, సాక్షి దినపత్రికల్లో వచ్చిన ఈ క్రింది కార్టూన్లు.

cartoon eenadu           cartoon sakshi

హళో, ఏవిటిర్రా ణీ ఫిర్యాడు? షెప్పు, రాషుకుంటుణ్నా!

2 వ్యాఖ్యలు »

  1. Sivakumar Tadikonda said,

    వేలెత్తి చూపడాన్ని తప్పుగా ప్రకటించి పత్రికల ఆస్తులని ధ్వంసంచేసే సంప్రదాయమున్న మన సంస్కృతిలో అభిప్రాయాన్ని వ్యక్తంచెయ్యగలిగే స్వాతంత్ర్యాన్ని ఇంకా గొంతు నులమకపోవడం సంతోషాన్ని కలుగజేస్తోంది.

    • ఈ సానుకూల స్పందనే ఊపిరిగా మనమింకా ఎంతోకొంత ముందుకు వెళ్లగలుగుతున్నాం.


Leave a Reply

%d bloggers like this: