డిసెంబర్ 29, 2013

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 4:49 సా. by వసుంధర

సచిన్ తెండూల్కర్ ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు. పిన్న వయసులోనే ఆట ఆరంభించి ఇంతవరకూ ఎవరూ అందుకోలేని ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. ఇది విన్న ఓ పెద్ద మనిషి- “మా అబ్బాయి కూడా పిన్న వయసులోనే క్రికెట్ ఆరంభించాడు. కానీ వాడి ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. ఐతే సచిన్ అంత గొప్పవాడు కాలేడన్నమాట!” ఆని వాపోయాడు. ఇదీ మన రాజకీయవాదుల దృక్పథం, అవగాహన. మచ్చుకి నేడు డెక్కన్ క్రోనికిల్‍లో వచ్చిన ఈ క్రింది కార్టూన్ చూడండి.

cartoon dc

Leave a Reply

%d bloggers like this: