డిసెంబర్ 29, 2013

పూజాఫలం- ఓ అద్భుత తెలుగు చిత్రం

Posted in వెండి తెర ముచ్చట్లు at 4:28 సా. by వసుంధర

అక్కినేని విలక్షణ నటన, సావిత్రి అసమాన ప్రతిభ, జమునకే ప్రత్యేకమైన  చలాకీతనం, రాజేశ్వరరావు అపురూప సంగీతం- వీటిని మనోహరంగా ఒకచోట చేర్చిన బిఎన్ రెడ్డి దర్సకత్వం- వెరసి ఇదీ పూజాఫలం. ఆ చిత్రం గురించి నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో లభించిన ఆసక్తికరమైన వివరాలు- ఈ క్రింద ఇస్తున్నాం.

pujaphalam 1pujaphalam 2pujaphalam 3venditera bangaram pottiprasad

Leave a Reply

%d bloggers like this: