డిసెంబర్ 30, 2013

కథ ముగింపు మీదే- పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 8:54 సా. by వసుంధర

కథ ముగింపు మీదే– కథల పోటీ గురించి అక్షరజాలంలో ప్రకటించి ఉన్నాం కదా! ఆ ఫలితాలు ఇవిః 
రారసం (రాయగడ రచయితల సంఘం) అధ్వర్యంలో నిర్వహించబడిన ముగింపు మీదే కథల పోటీలో 17 మంది రచయితలు పాల్గొన్నారు.  శ్రీ pvb శ్రీరామ్మూర్తి, విజయనగరం కధలపోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. బహుమతుల వివరాలివిః
మొదటి బహుమతి    – శ్రీ గుండాన జోగారావు, విశాఖ
రెండవ బహుమతి     – శ్రీ యాళ్ల రాజేష్, విశాఖ
మూడవ బహుమతి   – శ్రీ పిల్లల శంకర్రావు, రాయగడ
రెండు  ప్రోత్సాహక బహుమతులు- శ్రీ మంజరి, విజయనగరం  మరియు శ్రీ కాకర్ల హనుమంతరావు,రాయగడ
ఎంపికైనవారికి 2014 జనవరి 5వ తేదీన సాయంత్రం ఐదుగంటలకు రాయగడ ప్రెస్సుక్లబ్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం లో బహుమతులు అందజేస్టారు.

Leave a Reply

%d bloggers like this: