డిసెంబర్ 30, 2013

భారతంలో తొలి కథ

Posted in సాహితీ సమాచారం at 9:15 సా. by వసుంధర

మన సాహిత్యానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. వేలాది సంవత్సరాలుగా మనకి లక్షలాది కథలు వచ్చాయి. కానీ కథ అనగానే పాశ్చాత్యుల నిర్వచనం ఒకటి ఉన్నదిగా- ఆ నిర్వచనానికి లోబడే తెలుగు కథ గురించి కొన్నేళ్లుగా తాపత్రయపడుతున్నాం. ఆ తాపత్రయాన్ని భరతావనికి విస్తరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల ఫలితాలతో, ఆసక్తికరమైన విశేషాలతో- నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసం చదవండిః

toli katha

Leave a Reply

%d bloggers like this: