జనవరి 4, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:58 సా. by వసుంధర

ఓ కొడుకు తల్లిని నానామాటలూ అన్నాడు. తల్లికి కోపం రాలేదు. ‘నా బిడ్డ అమాయకుడు. అన్నీ కోడలు అనిపిస్తోంది’ అని వాపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆ తల్లివంటి వాళ్లని నేటి ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ క్రింది కార్టూన్ చక్కగా అర్థం చేసుకుంది.

cartoon eenadu

సరిగానే మాట్లాడానా, మీరు చెప్పినదాన్లో ఏమైనా మరిచిపోయానా మేడం?

Leave a Reply

%d bloggers like this: