జనవరి 5, 2014

ఇది కథ కాదు

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:20 సా. by వసుంధర

స్వరాజ్యానికి ముందు మహాత్ముడు భరతావని దాస్యవిమిక్తికి అహింసాయుత పోరాటాన్ని నిర్వహిస్తున్నప్పుడు- కొందరు విప్లవ మార్గాన్ని అనుసరించి అమరులై నేటికీ జనం నివాళులు అందుకుంటున్నారు. ఇప్పుడిది స్వతంత్ర భారతమైనా పాలనావ్యవస్థలో కుళ్లుని నమ్మక (భరించలేక)  విప్లవమార్గాన్ని అనుసరిస్తూ నేరస్థులుగా, సమాజానికి శత్రువులుగా భావిస్తున్నవారున్నారు. అలాంటి ఓ వ్యక్తిని ఇతివృత్తంగా చేసుకుని 1979లో మేము వ్రాసిన తేడా కథ స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఐతే నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ విశేషం కథ కాదు. చదివితే కళ్లు చెమరుస్తాయి.

saroja revolution

1 వ్యాఖ్య »

 1. moorthy said,

  తేడా కధ బాగుంది
  తేడా స్పష్టంగా వుంది

  స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాల తరువాత
  ప్రధానమంత్రి లోక్ సభ లో ఈవిధంగా ప్రకటించారు

  ఎఫ్ డి ఐ లకు అనుమతి ద్వారా విదేశి పెట్టుబడులు భారతదేశం లో కి తెచ్చి
  ఎక్కువమందికి ఉద్యోగాలు వచ్చే అవకాసం కల్పించాము అని.

  మరి 66 సంవత్సరాల క్రితం విదేసియులను ఎందుకు పంపించివేసాము ?

  ఈరోజుకు కూడ భారతదేశం లోబతకడానికి కావలసిన ఉద్యోగాలు విదేసియులే కల్పించవలసి వస్తే

  మన స్వాతంత్రానికి అర్ధం ఏమిటి?


Leave a Reply

%d bloggers like this: