వసుంధర అక్షరజాలం

ఇది కథ కాదు

స్వరాజ్యానికి ముందు మహాత్ముడు భరతావని దాస్యవిమిక్తికి అహింసాయుత పోరాటాన్ని నిర్వహిస్తున్నప్పుడు- కొందరు విప్లవ మార్గాన్ని అనుసరించి అమరులై నేటికీ జనం నివాళులు అందుకుంటున్నారు. ఇప్పుడిది స్వతంత్ర భారతమైనా పాలనావ్యవస్థలో కుళ్లుని నమ్మక (భరించలేక)  విప్లవమార్గాన్ని అనుసరిస్తూ నేరస్థులుగా, సమాజానికి శత్రువులుగా భావిస్తున్నవారున్నారు. అలాంటి ఓ వ్యక్తిని ఇతివృత్తంగా చేసుకుని 1979లో మేము వ్రాసిన తేడా కథ స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఐతే నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ విశేషం కథ కాదు. చదివితే కళ్లు చెమరుస్తాయి.

Exit mobile version