ఈ బ్లాగులో కనిపించే పుస్తకాలు, పత్రికలు సమాచారానికి మాత్రమే. చదవడానికి వాటిని అప్లోడ్ చెయ్యడానికి ఆయా రచయిత(త్రు)ల లేదా పత్రికాధినేతల అనుమతి కావాలి. ఐతే వెబ్‌లో చదువుకునేందుకు లభించే మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి. వీలునిబట్టి వాటికి లంకెలు ఇవ్వగలం. ఈలోగా మీరు చదవాలనుకుంటున్న పుస్తకాలు ఏమైనా ప్రత్యేకంగా ఉంటే తెలియబర్చగలరు.
swarna said,
మార్చి 9, 2014 at 3:00 ఉద.
how to read bokks in this site
వసుంధర said,
మార్చి 9, 2014 at 8:32 సా.