జనవరి 8, 2014

నిన్న, నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:09 సా. by వసుంధర

చిన్నప్పుడు చదివిన ఓ చందమామ కథలో- ఒక రాజు మంత్రి ఎన్నికకు 12లోంచి 4 తీసేస్తే ఎంత అని ప్రశ్నిస్తాడు. సున్నా అని జవాబిచ్చినవాణ్ణి ఎన్నిక చేస్తాడు. ఏదాదికున్న 12 నెలల్లో వానలు పడే 4 నెలలూ తీసేస్తే రైతుకి ఫలసాయం సున్నా అని ఆ జవాబు పరమార్థం. ఇప్పుడు అవినీతిపరులని ఉద్యోగాల్నించి తప్పేస్తే ఏమవుతుందో  ఈనాడు దినపత్రికలోని నేటి కార్టూన్ చెబుతుంది. మన రాజకీయ పక్షాలకు ప్రజాస్వామ్యం ఎంత వేళాకొళమయి పోయిందో- నిన్నటి Deccan Chronicle లోని ఈ క్రింది కార్టూన్ చెబుతుంది.

cartoon eenadu

నీటి శాఖనుంచి అవినీతిపరులందరినీ బదిలీ చేశాం సార్

      cartoon dc

1 వ్యాఖ్య »

  1. రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావులుగా మారెదెంద‌రో….


Leave a Reply

%d bloggers like this: