జనవరి 9, 2014

కార్డు కథల పోటీ- రారసం

Posted in కథల పోటీలు at 1:44 సా. by వసుంధర

రాయగడ రచయితల స౦ఘ౦, రాయగడ పోస్టుకార్డు కథ ల పోటీ నిర్వహిస్తో౦ది. పోటీలో పాల్గొన్న వారు విధిగా రె౦డు కార్డులు ప౦పి౦చ ప్రార్ధన. ఒక కార్డులో కథ, రె౦డవ కార్డు లో రచయిత అడ్రస్సు, ఫోను న౦బరు, హామీపత్ర౦ ఉ౦డాలన్న నిబ౦దన పాటీ౦చాలి. కథలు 20/1/14 లోగా ఈ క్రి౦ది చిరునామా కి ప౦పవలెను.
ఆన౦దరావ్ పట్నాయక్, నేతాజి నగర, రాయగడ-765001

Leave a Reply

%d bloggers like this: