జనవరి 9, 2014

పోటీ ఫలితాలు- భూమిక

Posted in కథల పోటీలు at 1:50 సా. by వసుంధర

స్త్రీవాద పత్రిక భూమిక గత సంవత్సరం 2013లో నిర్వహించిన వార్షిక పోటీలలో గెలుపొందిన వారి వివరాలు:
 
కథలు:
 
Ms. గంటి భానుమతి – మొదటి బహుమతి 
Ms. హైమా శ్రీనివాస్ – రెండవ బహుమతి 
 
వ్యాసం:
 
Ms. భావరాజు పద్మిని – మొదటి బహుమతి 
 శ్రీ   పి.వి. లక్ష్మణ రావు  – రెండవ బహుమతి 
 
కవిత్వం: 
 
Ms. కళా గోపాల్ – మొదటి బహుమతి 
Ms. శివపురపు శారద  – రెండవ బహుమతి 

Leave a Reply

%d bloggers like this: