జనవరి 10, 2014
నేటి కార్టూన్
అట్టహాసంగా ఆరంభమైన ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో కలిసింది. బోఫర్స్ కేసులో రాజీవ్‌గాంధీని తూర్పారపట్టిన (జైపాల్ రెడ్డి) ఇప్పుడు కాంఫ్రెస్ పార్టీలో ఉంటూ రాజీవ్ భార్య సోనియాకు ఆంతరంగికుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీల సభ్యులే కాదు- ఏ పార్టీ సభ్యులకైనా తామెప్పుడు ఏ పార్టీకి చెందినవారో గుర్తుండని పరిస్థితి. ఇలాంటి వ్యవహారంపై మేము 1997లోనే ఈగ కథ వ్రాసి ఉన్నాం. ఆ కథకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్వ్హిన ఈ క్రింది కార్టూన్ కూడా చూడండి.
ఏ పార్టీలోకి వెళ్లాలో కూడా అర్థం కావడం లేదు.. అందుకే అన్ని పార్టీల్లోనూ రుమాలు వేసి పెడుతున్నాం!
Leave a Reply