జనవరి 14, 2014

అలిశెట్టి ప్రభాకర్

Posted in సాహితీ సమాచారం at 9:05 సా. by వసుంధర

కవిత్వం చెప్పడానికి కొందరికి రమణీప్రియదూతిక తెచ్చి ఇచ్చు  కప్పుర విడెం కావాలి. కొందరికి పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టులు కావాలి. కొందరికి రామభద్రుడు కావాలి. కొందరికి ఇల్లు, ఇల్లాలు, పిల్లలు కావాలి. ఇది కవిత్వమని కొందరు, ఇదే కవిత్వమని కొందరు అంటారు. కవిత్వమొక మహాగజం ఐతే- దానిని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించేవారందరం అంధులం. కవిత్వాన్ని ప్రేమించడంవల్లనే దేవులపల్లి, శ్రీశ్రీ పరస్పరం అభిమానించుకున్నారు. సరసులు అన్ని రకాల కవిత్వాన్నీ ప్రేమిస్తారు. అభిమానిస్తారు. ఉద్యమకవిత్వంలో అత్యున్నత స్థాయిని చేరుకున్న అలిశెట్టి ప్రభాకర్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు జనవరి 12 ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చాయి. వ్యాసకర్తను అభినందిస్తూ ఆ విశేషాలు ఇక్కడ అందజేస్తున్నాం.

alisetti prabhakar

Leave a Reply

%d bloggers like this: