జనవరి 14, 2014

నిన్నటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:50 సా. by వసుంధర

అమెరికా ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనవి రెండే రెండు రాజకీయపక్షాలు. ఆ దేశపు ఆరోగ్యం వాటి లక్ష్యం. అందుకు ఆ రెండు పక్షాలూ రెండు రకాల మందులిస్తాయి.

మన ప్రజాస్వామ్యంలో ఒకటా రెండా ఎన్నెన్నోరాజకీయపక్షాలు. అధికారాన్ని చేజిక్కించుకోవడం వాటి లక్ష్యం. అందుకు అన్ని రాజకీయ పక్షాలూ ఎన్నుకున్న మందొక్కటే-

నిన్నటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ కార్టూన్ చూడండి.

cartoon aj

Leave a Reply

%d bloggers like this: