జనవరి 28, 2014

కథలు, కవితల పోటీ ఫలితాలు- ఉపాధ్యాయ

Posted in కథల పోటీలు at 10:57 ఉద. by వసుంధర

ఉపాధ్యాయ పత్రిక  ప్రకటించిన కథలు, కవితల పోటీల గురించి గతంలో తెలిపాం కదా! ఆ ఫలితాలు శ్రీమతి సమ్మెట ఉమాదేవి అందజెశారు. వారికి ధన్యవాదాలు అందజేస్తూ ఆ సమాచారాన్ని ఈక్రింద పొందుపరుస్తున్నాం.

న్యాయనిర్ణేత కథలపై సమగ్ర సమీక్ష ఇవ్వడం, ఆశాభావాన్ని ప్రదర్శించడం ఈ ఫలితాల్లో ప్రత్యేకంగా అభినందనీయం.

upadhyaya results upadhyaya opinion

Leave a Reply

%d bloggers like this: