జనవరి 30, 2014

నవల-నాటక రచనల పోటీ 2013-14

Posted in కథల పోటీలు at 9:25 ఉద. by వసుంధర

ఈ క్రింది సమాచారం అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు.

గడువు తేదీ ఫిబ్రవరి 28నుంచి మార్చి 31 వరకూ పొడిగించబడినది.

ap novel story comp 1 ap novel story comp 2

7 వ్యాఖ్యలు »

  1. పోటీ గడువు మార్చి 31 వరకు పొడిగించారు. ప్రకటనలేమీ లేనప్పటికీ, రవీంద్రభారతిలో ఈ విషయం ఏర్పాటు చేసిన హోర్డింగ్ లో తేదీ మార్పు గమనించాను. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నేపధ్యంలో చాలా శాఖలు పరిమితంగానే పని చేస్తున్నాయి. అందువల్ల బహుశా ప్రకటన వెలువడి వుండకపోవచ్చు.

    • సకాలంలో మీరందించిన సమాచారానికి ధన్యవాదాలు. ఈ విషయం టపాలో జతపరిచాం

    • NALLAPATI SURENDRA said,

      time takuva undadam valana story rayaledhu ippudu time pencharu ayina kudarledhu..inko 1 month penchitay bagunnu…next year ayina compatation correct process lo jarigitay baguntundi


Leave a Reply

%d bloggers like this: