ఫిబ్రవరి 1, 2014
ఎవరో వస్తారని….
కొన్ని కలాలు ఉబుసుపోకకు కదిలినా ఉత్పాతమై కదిలిస్తాయి. భూమికోసం సినిమాకోసం మహాకవి శ్రీశ్రీ వ్రాసిన ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అన్న పాట అలాంటిది. భారతీయుల దౌర్భాగ్యానికి కారణాన్ని మామూలు మాటల్లో చెప్పిన ఆ మహా కవితలో ఎందరి అవేదనకో సమాధానముంది. ఆంధ్రజ్యోతి ఆదివారంలో (జనవరి 19) వెలువరించిన ఈ అద్భుత సందేహానికి ఈ పాటలో సమాధానం ఉన్నదని నాకు అనిపిస్తుంది. ముందుగా అదే సంచికలో వచ్చిన ఈ ఫన్ లైనర్ చదివి- కథారూపంలోని ఆ సందేహాన్ని చదివి స్పందించగలరు.
Leave a Reply