ఫిబ్రవరి 2, 2014

రారసం పోస్టుకార్డు కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 10:11 సా. by వసుంధర

శ్రీ ఆనందరావు పట్నాయక్ తెలియజేస్తున్నారు

రాయగడ రచయితల సంఘం నిర్వహించిన పోష్టుకార్డు కధల పోటీలో కొల్లూరు శేషసాయి, సింగిడి రామారావు, ఎస్.బి.కృష్ణమూర్తికి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి.

కె.అచ్చిబాబు (విశాఖ), టి.గౌరి (రాయగడ)కి ప్రోత్సాహక బహుమతులు లభించాయి.  విజేతలకు అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: