ఫిబ్రవరి 5, 2014

పాత పాటలతో హుషార్

Posted in సంగీత సమాచారం at 9:35 సా. by వసుంధర

నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వివరాలతో మీరూ ఏకీభవిస్తారని మా నమ్మకం.

old songs for relaxation

1 వ్యాఖ్య »

  1. పులుగుర్త వెంకట కృష్ణా రావు said,

    పాత పాటల వినటం తో ఒత్తిడి తగ్గటమే కాదు ఉత్సాహం పెరుగుతుంది,మనసు దూది పింజలా మారి పోతుంది. ఇంకా ఎంతో హాయి గా ఉపశమనం గా వుంటుంది అన్నది నా స్వానుభవం. కాదు కాదు, మా స్వానుభవం. ప్రతీ రోజూ ఉదయం దైవం ఎదురుగా కూచుని స్తోత్ర పారాయణం, కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానించటం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అదే అనుభవం ( కొంత మందికి ఇంకాస్త ఎక్కువ కూడాను)రాత్రి పాత పాటలు- అవి మహమ్మద్ రఫీ, మన్నాడే, ముఖేష్,కిషోర్,లతా అయినా (హిందీ) లేక ఘంటసాల ,బాలు,సుశీల,జానకి,ఏసుదాసు అయనా(తెలుగు) ఒకటే. ఆ స్వరం, ఆ సాహిత్యం, ఆ సంగీతం అన్నీ పంచేవి ఒక లాంటి ఆనంద స్థితి నే. అందులో ఇసుమంతైనా అనుమానం , అతిశయం లేవు. రాత్రి పూట పాత హిందీ పాటలు మాత్రమే వినాలంటే,చూస్తూ వినాలంటే -తప్పక చూడండి,Mastii channel, B4U music channel,9Xjalwa channel, from 9.p.m to mid night, everyday. ఎ చానల్ అయినా సరే -చూడండి, వినండి, హాయిగా మనశ్శాన్తి తో నిద్దుర పోండి.


Leave a Reply

%d bloggers like this: