ఫిబ్రవరి 23, 2014

పద్యంలో గణితపరిష్కారం

Posted in Uncategorized at 8:28 సా. by వసుంధర

ఎటు కూడినా 15 వచ్చే పజిల్ ఇది. 

6 1 8
7 5 3
2 9 4

 దీనికి పద్యరూపంలో పరిష్కారముందని చిన్నప్పుడే విన్నాం. నేడు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఓ ఉత్తరంలో ఆ పద్యాన్ని అందించిన శ్రీ కొప్పుల హేమాద్రికి ధన్యవాదాలు. ఇలాంటివి మరిన్ని పంచుకోవాలని ఆశ!

puzzle

Leave a Reply

%d bloggers like this: