ఫిబ్రవరి 24, 2014

తెలుగుకి తెగులు

Posted in సాహితీ సమాచారం at 5:59 సా. by వసుంధర

మన మాతృభాష సంరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కంటితుడుపు చర్యల వివరాల్ని తెలుసుకుందుకు నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసం చదివి తీరాల్సిందే! చదివి నిట్టూర్చితే మనమూ యథారాజా తథా ప్రజా ఔతామని మర్చిపోకూడదు. మనం చేస్తున్నదేమిటీ అని ఆత్మవిమర్శ చేసుకుని, మనమేం చెయ్యాలీ అని తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది మరి!

telugu language

Leave a Reply

%d bloggers like this: